Published 3 hours ago • loading... • Updated 3 hours ago
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
Summary
మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతితో ఏపీ రాజకీయాలలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ తో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఇదిలా ఉండగా గత ఐదు రోజుల కిందట అనారోగ్యంతో గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
The post మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news3 hours ago on Sunday, November 29, 2026.