Published 8 days ago • loading... • Updated 8 days ago
ధరాపురం ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ పై కేసు
Summary
తమిళనాడు రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ధరాపురం ఎన్నికల ప్రచారంలో చిన్నారిని పాల్గొనేలా చేసినందుకు గాను ఉదయనిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా చిన్నారిని ఎలా ప్రచారంలో ఉపయోగిస్తారంటూ ప్రశ్నించారు. ఇది ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్దమని పేర్కొన్నారు పోలీసులు.
The post ధరాపురం ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ పై కేసు appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news8 days ago on Sunday, October 4, 2026.