Published 6 hours ago • loading... • Updated 6 hours ago
పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Summary
పట్టుదలతో ప్రయత్నిస్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే నేటి నిరుద్యోగ యువతీ, యువకులు భవిష్యత్తులో ఉద్యోగులుగా, అధికారులుగా స్థిరపడొచ్చని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటి స్వరాజ్యం - రాఘవరెడ్డి ( పీఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైట్ ఛాయిస్ నిర్వహణలో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు లో గల రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఫ్రీ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు.
The post పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news6 hours ago on Friday, September 4, 2026.