Published 3 days ago • loading... • Updated 3 days ago
బ్లింకిట్ భివండి గిడ్డంగి ఫుడ్ లైసెన్స్ రద్దు
Summary
గడువు ముగిసిన ఆహార నిల్వలను తిరిగి వ్యాపారులకు పంపిస్తున్నాయని అనుమానిస్తున్న గిడ్డంగులు, డార్క్ స్టోర్లు , పారవేసే నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ దాడులు చేపట్టింది. విస్తృత చర్యలలో భాగంగా బ్లింకిట్ భివండి గిడ్డంగి లైసెన్స్‌ను నిలిపి వేసింది, ఎగ్జిక్యూటివ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది . గడువు ముగిసిన, పాడైన , తిరస్కరించ బడిన రూ. 32.71 లక్షలకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులకు సంబంధించిన నియంత్రణ ఉల్లంఘనల ఆరోపణలపై మెస్సర్స్ బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే నిర్వహించ బడుతున్న బ్లింకిట్ భివండి కేంద్రంలోని ఆహార వ్యాపార లైసెన్స్‌ను మహారాష్ట్ర ఆహార , ఔషధ పరిపాలన సంస్థ నిలిపి వేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
The post బ్లింకిట్ భివండి గిడ్డంగి ఫుడ్ లైసెన్స్ రద్దు appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news3 days ago on Saturday, October 24, 2026.