04 మే 2026న వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాలకు గాను 207 స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులోని హకీంపూర్‌లో బంగ్లాదేశీ వలసదారుల భారీ గుంపు కనిపించిందంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు క్లెయిమ్: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచాక సరిహద్దు దాటి వెళ్లిపోతున్న…