ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం సైనికులకి విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యపు వైఖరితో వ్యవహరిస్తున్న కారణంగా ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ జూనియర్ కమిషన్డ్ అధికారి (JCO) అనురాగ్ ఠాకూర్ తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నట్లు ఉన్న వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు క్లెయిమ్: ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ భార…