Published 20 days ago • loading... • Updated 20 days ago
కాంగ్రెస్ తో కటీఫ్ అఖిలేష్ పాదయాత్ర స్టార్ట్
Summary
కాంగ్రెస్తో విభేదాల మధ్య నేడు రాయ్బరేలీ నుంచి ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రతిపక్ష ఇండియాస కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజ్వాదీ పార్టీ అధినేత యాత్రకు కొత్తగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ను, సీఎం యోగి హయాంలో చోటు చేసుకున్న వైఫల్యాలను ఎండగట్టనున్నారు.
The post కాంగ్రెస్ తో కటీఫ్ అఖిలేష్ పాదయాత్ర స్టార్ట్ appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news20 days ago on Thursday, September 24, 2026.