Published 4 days ago • loading... • Updated 4 days ago
అల్ప పీడనం జర భద్రం : చంద్రబాబు నాయుడు
Summary
బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్డీజీఎస్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ప్రఖర్ జైన్ తుపాను గండం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ను అప్రమత్తం చేశారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయలని, ఆయా జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపట్టేలా సూచించాలని కోరారు. వాతావరణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై సమీక్షించారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా ఆ తదుపరి తుఫానుగా బలపడే సూచనలు ఉన్నట్టు తెలిపారు సీఎంకు అధికారులు
The post అల్ప పీడనం జర భద్రం : చంద్రబాబు నాయుడు appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news4 days ago on Monday, November 16, 2026.