Published 9 hours ago • loading... • Updated 9 hours ago
ఒడిశా తీరాన్ని దాటిన అక్వాన్ తుపాను
Summary
అక్వాన్ తుఫాను ఒడిశా తీరం సమీపంలో తీరాన్ని దాటింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు , బలమైన గాలులను తీసుకు వస్తోంది. రాష్ట్ర వాతావరణ సంస్థ ఎండీ, సీఈఓ ప్రఖర్ జైన్ ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. తుఫాను బాహ్య వర్షపు మేఘాలు ఇప్పటికే ఉత్తర ఆంధ్రప్రదేశ్ , దక్షిణ ఒడిశా తీరాలను చేరుకున్నాయని తెలిపారు. శుక్రవారం ఉదయం ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని పూర్తిగా దాటిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం తుఫాను గంటకు సుమారు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది కళింగపట్నం నుండి సుమారు 110 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 170 కిలోమీటర్లు , గోపాల్పూర్ నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు ఎండీ.
The post ఒడిశా తీరాన్ని దాటిన అక్వాన్ తుపాను appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news9 hours ago on Friday, November 20, 2026.